Stock Market: స్టాక్ మార్కెట్ వరుస నష్టాల్లో.. కాస్త ఊరట.! 1 y ago

featured-image

ఫిబ్రవరి 18న భారత ఈక్విటీ మార్కెట్ స్వల్ప నష్టాలు నమోదు చేసింది. సెన్సెక్స్ 29.47 పాయింట్లు (0.04%) తగ్గి 75,967.39 వద్ద, నిఫ్టీ 14.20 పాయింట్లు (0.06%) తగ్గి 22,945.30 వద్ద ముగిసింది. మార్కెట్‌లో 993 షేర్లు లాభపడ్డాగా, 2804 షేర్లు నష్టపోయాయి. టెక్ మహీంద్రా, విప్రో లాభాల్లో ఉండగా, ట్రెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి. స్మాల్‌క్యాప్ షేర్లు 1.7% తగ్గాయి, మిడ్‌క్యాప్ 0.2% నష్టపోయింది. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD